సీబ్ మార్కెట్లోని ఎలక్ట్రిసిటీ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం
- October 25, 2019
మస్కట్: సీబ్ మార్కెట్లోని ఎలక్ట్రిసిటీ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్‌కి చెందిన ఫైర్ డిపార్ట్మెంట్ అత్యంత చాకచక్యంగా ఈ మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదనీ, ఈ విషయంలో ఫైర్ డిపార్ట్మెంట్ పని తీరు అద్భుతమని పిఎసిడిఎ వెల్లడించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని పిఎసిడిఎ తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







