దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మొహమ్మద్
- October 25, 2019
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్, ట్విట్టర్ వేదికగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ యూఏఈ ప్రజలు, ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. వెలుగుల పండుగ అయిన దీపావళి అందరిలోనూ ఆనందోత్సాహాల వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. అక్టోబర్ 25న ధన్తేరాస్తో దీపావళి సంబరాలు మొదలవుతాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







