దుబాయ్:రోడ్డు ప్రమాదంలో 21 మందికి గాయాలు
- October 25, 2019
దుబాయ్:ఎమిరేట్స్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది గాయాలపాలయ్యారు. దుబాయ్ - షార్జా మధ్య ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షార్జా ఇండస్ట్రియల్ ఏరియాకి వర్కర్స్ని తీసుకెళుతుండగా బస్ ప్రమాదానికి గురయినట్లు అధికారులు పేర్కొన్నారు. గాయపడ్డడారిలో ఆసియన్ కార్మికులు వున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో 16 మందికి స్వల్ప వైద్య చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. మిగిలినవారికి అల్ కాసిమి హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







