'BAPS'మందిర్ ఆధ్వర్యంలో దీపావళి మరియు హిందూ న్యూ ఇయర్ ఈవెంట్
- October 25, 2019
అబుధాబి:బిఎపిఎస్ హిందూ మందిర్, దీపావళి అలాగే హిందూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని నవంబర్ 1న నిర్వహించనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ వేడుకలు అబుధాబిలోని హిందూ మందిర్ వద్ద జరుగుతాయి. హిందూ ట్రెడిషన్స్, కల్చర్‌ని ప్రతిబింబించేలా ఇక్కడ వేడుకలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. దీపావళి మేళా - ఫన్ ఫెయిర్‌ని పిల్లల కోసం నిర్వహించనున్నారు. అబుధాబి బ్లడ్ బ్యాంక్‌తో సంయుక్తంగా ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు. గత ఏడాది సెలబ్రేషన్స్‌లో 10,000 మందికి పైగా యూఏఈ రెసిడెంట్స్ పాల్గొన్నారు. ఈ ఏడాది అంతకు మించిన సంఖ్యలో సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..