పోటీతత్వంలో బహ్రెయిన్‌కి నాలుగో ర్యాంక్
- October 29, 2019
గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్‌లో బహ్రెయిన్ నాలుగో స్థానం దక్కించుకుంది. మొత్తం 141 దేశాల్ని పరిగణనలోకి తీసుకుంది వరల్డ్ ఎకనమిక్ఫోరమ్. ఆర్గనైజ్డ్ క్రైమ్‌ని నిలువరించడంలో మూడో స్థానంలోనూ, మెరుగైన పోలీస్ సేవల విభాగంలో ఐదో స్థానంలోనూ, క్రైమ్రేట్ని తగ్గించడంలో ఏడో స్థానం బహ్రెయిన్‌కి దక్కాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ 1971లో ఏర్పాటయ్యింది. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్స్ మధ్య మెరుగైన సంబంధాల కోసం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ పనిచేస్తోంది. అంతర్జాతీయంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ మెరుగైన పనితీరు కనబరుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..