ఫేక్ పోలీస్ చేతిలో దోపిడీకి గురైన ఇండియన్
- October 29, 2019
కువైట్ సిటీ: భారత వలసదారుడొకరి నుంచి 650 దినార్స్ దోచుకున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీస్ గెటప్‌లో కన్పించి, కత్తితో బెదిరించి నిందితుడు, బాధితుడి వద్దనున్న సొమ్ముని లాక్కున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. అహ్మదీ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయడం జరిగింది. సివిల్ ఐడీ చూపించమని నిందితుడు అడిగాడనీ, ఈ క్రమంలో నిందితుడు తనపై దాడికి దిగాడని బాధిత వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







