ఒమన్‌లో 7డి థియేటర్ ప్రారంభం
- October 30, 2019
మస్కట్: ఒమన్‌లో తొలి 7డి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే నిజ్వాకి వెళ్ళాల్సిందే. నిజ్వా సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లో ఎడ్యుకేషనల్ 7డి సినిమాని ప్రదర్శిస్తున్నారు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ మదిహా బింట్ అహ్మద్ అల్ షాయిబానియా ఈ సినిమాని ప్రారంభించారు. బిపి ఒమన్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ గవర్నమెంట్ రిలేషన్స్ ఖాలిద్ అల్ కింది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బిపి ఒమన్ సోషల్ ఇన్వెస్టిమెంట్ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఈ 7డి సినిమా ప్రత్యేకమైనదని బిపి ఒమన్ సోషల్ ఇన్వెస్టిమెంట్ మేనేజర్ షమ్జా అల్ రావాహి చెప్పారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







