ఎస్‌ఐబిఎఫ్ 2019: షార్జాలో ప్రారంభమైన వరల్డ్ ఆఫ్ రిటన్ వర్డ్
- October 30, 2019
38వ ఎడిషన్ బుక్ ఫెయిర్ షార్జాలో ప్రారంభమయ్యింది. 81 దేశాలకు చెందిన 2,000 మంది పబ్లిషర్స్ ఈ ఈవెంట్లో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు వుంచారు. 68 అరబ్ ఆధర్స్ మొత్తంగా 173 ఆథర్స్ ఈ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో భాగం పంచుకుంటున్నారు. 987 యాక్టివిటీస్ ఈ కార్యక్రమంలో పొదుపర్చారు. సైంటిఫిక్, నాలెడ్జ్ అండ్ లిటరరీ థీమ్స్ ఇందులో భాగం. షార్జా బుక్ అథారిటీ ఛైర్మన్ అహ్మద్ బిన్ రక్కద్ అల్ అమెరి మాట్లాడుతూ 'షార్జా వరల్డ్ బుక్ క్యాపిటల్' - ఓపెన్ బుక్స్ ఓపెన్ మైండ్స్ థీమ్‌తో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు ఈ ఈవెంట్ కొనసాగుతుంది అని తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







