హార్రర్ లవ్ స్టొరీ నేపద్యం లో సాగే 'దృశ్య కావ్యం'
- January 12, 2016
ఇటివల తెలుగులో హర్రర్ మూవీస్ ఎంతటి విజయం సాదిస్తున్నాయో చెప్పనక్కర్లేదు.చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాదించడం కాదు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగోడుతున్నాయి..అదే కోవలో తెలుగు ప్రేక్షకుల ముందుకు హార్రర్ లవ్ స్టొరీ నేపద్యం లో సాగే 'దృశ్య కావ్యం' అనే చిత్రం అతి త్వరలో రాబోతుంది.ఈ చిత్రానికి 'ప్రాణం' ఫేం కమలఖర్ మ్యూజిక్ అందించడం జరిగింది.ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..గతం లో అల్లరి నరేష్ , సద జంటగా నటించిన ప్రాణం చిత్రం లోని సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి..ముఖ్యంగా 'నిండు నూరేళ్ళ సావాసం..స్వర్గమవ్వాలి వనవాసం.. దండు గుచ్చోను నా ప్రాణం.వెండి ఎన్నెల్లో కల్యాణం' అనే సాంగ్ ఇప్పటికి మదిలో హాయి కోల్పోతుంది..అలాంటి అద్భుతమైన సాంగ్స్ అందించిన కమలఖర్, 'దృశ్య కావ్యం' చిత్రానికి మ్యూజిక్ అందించడం తో , సాంగ్స్ ఫై ప్రేక్షకులలో అంచనాలు బాగా ఉన్నాయి..బెల్లం రామ కృష్ణ రెడ్డి రచన , దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









