టీ20 వరల్డ్‌ కప్‌ అర్హత పోటీల్లో ముందడుగు వేసిన ఒమన్‌

- October 31, 2019 , by Maagulf
టీ20 వరల్డ్‌ కప్‌ అర్హత పోటీల్లో ముందడుగు వేసిన ఒమన్‌

మస్కట్‌: ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో చోటు దక్కించుకుంది ఒమన్‌. దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌ని 12 పరుగుల తేడాతో ఓడించిన ఒమన్‌, ఈ అవకాశాన్ని దక్కించుకుంది. కాగా, రెండో ప్లే ఆఫ్‌లో ఆస్ట్రేలియాతో వచ్చే ఏడాది ఒమన్‌ తలపడబోతోంది. పాపువా న్యూ గినియా, ఐర్లాండ్‌, నెదర్‌లాండ్స్‌, నాంబియా మరియు స్కాట్‌లాండ్‌ జట్లు ఒమన్‌తోపాటుగా వరల్డ్‌ టీ20 క్ల్వాలిఫైర్‌కి అర్హత సాధించాయి. ఈ ఆరు టీమ్‌లు శ్రీలంక అలాగే బంగ్లాదేశ్‌తో ప్రిలిమనరీ స్టేజ్‌లో జాయిన్‌ అవుతాయి. ఈ మొత్తం 8 జట్లలో నాలుగు జట్లు సూపర్‌ 12 స్టేజ్‌కి ప్రోగ్రెస్‌ అవుతాయి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com