నవంబర్‌లో తగ్గిన ఫ్యూయల్ ధరలు
- November 01, 2019
మస్కట్: అక్టోబర్‌తో పోల్చితే ఎం91, ఎం95 పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు తగ్గాయి. షెల్ ఒమన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎం91 పెట్రోల్ ధర 207 నుంచి 203 బైసాస్‌కి తగ్గింది నవంబర్ నెలలో. ఎం95 పెట్రోల్ ధర 217 బైసాస్ నుంచి 216 బైసాస్‌కి తగ్గింది. డీజిల్ 245 బైసాస్ నుంచి 240 బైసాస్‌కి తగ్గింది. అక్టోబర్‌తో పోల్చితే నవంబర్‌లో స్వల్ప తగ్గుదల నమోదు అయ్యింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







