క్యాంపర్స్ కోసం 20 లొకేషన్స్ గుర్తింపు
- November 01, 2019
కువైట్: కువైట్ మునిసిపాలిటీ 20 లొకేషన్లను క్యాంపర్స్ కోసం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న క్యాంపింగ్ సీజన్ మార్చి 15 వరకు కొనసాగుతుంది. డిజర్ట్లో క్యాంపింగ్ పట్ల ఆసక్తిక చూపేవారికి తగిన సౌకర్యాలు అందించేందుకు కో-ఆపరేటివ్ సొసైటీల రిప్రెజెంటేటివ్స్కి ఈ మేరకు పిలుపునిచ్చింది మునిసిపాలిటీ. సంబంధిత అధికారిక వర్గాలను సంప్రదించి, క్యాంపర్స్కి సౌకర్యాలు కల్పించాలని ఈ మేరకు అధికారులు సూచనలు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







