క్రైం డిటెక్టివ్ గా అంజలి
- November 01, 2019
అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది . హిందీ, తమిళంలో 'సైలెన్స్' అనే పేరు పెట్టారు. తెలుగులో 'నిశ్శబ్దం' అనే పేరు నిర్ణయించారు.
తాజాగా ఈ చిత్రబృందం అంజలి లుక్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రంలో అంజలి క్రైం డిటెక్టివ్ మహా పాత్రలో కనిపించినున్నారు. అంజలి లుక్ తో ఉన్న సినిమా పోస్టర్ ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సియాటిల్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన క్రైం డిటెక్టివ్ మహా పాత్రలో అంజలి ' అని చిత్రబృందం ట్వీట్ చేసింది.
ఇందులో అనుష్క వినికిడి లోపం వున్న పాత్రలో కనిపిస్తుంది. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్ కార్పొరేషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







