చెన్నై-కువైట్ ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- November 01, 2019
చెన్నై నుంచి కువైట్ కు వెళ్లవలసిన విమానం శుక్రవారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకు స్మోక్ అలారమ్ రావడంతో.. విమానాన్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా దించారు. ఫ్లయిట్ నెంబర్ 6ఈ1751 అర్థరాత్రి 1.20 నిమిషాలకు టేకాఫ్ తీసుకుంది. కార్గో క్యాబిన్లో పొగ రావడంతో.. పైలట్ విమానాన్ని అరగంటలోనే మళ్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చాడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. మళ్లీ తెల్లవారుజామున 4.30 నిమిషాలకు మరో విమానంలో ప్రయాణికులను పంపించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







