TGS_TPL5 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

- November 02, 2019 , by Maagulf
TGS_TPL5 క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

దోహా:తెలంగాణ గల్ఫ్ సమితి 5 వ క్రికెట్ టోర్నమెంట్ పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది..దాదాపు 16  జట్లు  ఆశక్తి చూపుగా 12 జట్లను TPL బృందం ఎంపిక చేసింది..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ICBF Vice president మహేష్ గౌడ ఫోటో అవిస్కరణ చేసి , తెలంగాణ గల్ఫ్ సమితి చేస్తున్న సహాయ కార్యక్రమాల ను కొనియాడారు.. అనంతరం కేక్ కట్ చేసి అన్ని జట్ల కెప్టెన్ లకు  అభినందనలు తెలిపారు..
ఈ కార్యక్రమానికి QPL బృందం సభ్యులు..సిరాజ్ అన్సారీ, శ్రీధర్ అబ్బాగౌని మరియు తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గం,బొడ్డు ప్రేమ్ కుమార్,శోభన్ గౌడ్, మహీందర్,రమేష్ పిట్ల,నాగరాజు,వంశీ ,తేజ,నర్సయ్య, ఎల్లయ్య,రాజు కింగ్,రాజారెడ్డి మరియు 12 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com