15 మిలియన్‌ దిర్హామ్స్ గెల్చుకున్న భారత వలసదారుడు

- November 04, 2019 , by Maagulf
15 మిలియన్‌ దిర్హామ్స్ గెల్చుకున్న భారత వలసదారుడు

భారత జాతీయుడు శ్రీను శ్రీధరన్‌ నాయర్‌ 15 మిలియన్‌ దిర్హామ్‌లను బిగ్‌ టికెట్‌ అబుధాబి రాఫెల్ లో గెల్చుకున్నారు. అబుధాబి ఎయిర్‌ పోర్ట్‌లో నవంబర్‌ 3 ఆదివారం ఈ రాఫెల్ జరిగింది. శ్రీధరన్‌ కొనుగోలు చేసిన టిక్కెట్‌కి ఈ అదృష్టం దక్కింది. అక్బోర్‌ 20న ఆయన ఈ టిక్కెట్‌ కొనుగోలు చేశారు. శ్రీధరన్‌ యూఏఈలో నివసించడంలేదు, ఆయన ఇండియాలో నివసిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com