సలాలా పోర్ట్‌లో డాక్ అయిన క్రూయిజ్ షిప్
- November 04, 2019
సలాలా: క్రూయిజ్ షిప్ సీబోర్న్ ఆంగ్కోర్, సలాలా పోర్ట్‌లో డాక్ అయ్యింది. మొత్తం 540 మంది ప్రయాణీకులు ఈ క్రూయిజ్ షిప్లో వున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఈ క్రూయిజ్ నౌక రాకతో సలాలా పోర్ట్‌లో సందడి వాతావరణం నెలకొంది. జోర్డాన్‌లోని అకాబా పోర్ట్ నుంచి సుల్తాన్ కబూస్ పోర్ట్‌కి చేరుకుంది సీబోర్న్ ఆంగ్కోర్ క్రూయిజ్ షిప్. దోఫార్ గవర్నరేట్‌లోని పలు ముఖ్యమైన ఆర్కియలాజికల్ అలాగే హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్‌ని క్రూయిజ్ ప్రయాణీకులు సందర్శించారు. సలాలోని పలు సంప్రదాయ మార్కెట్లలోనూ వారు పర్యటించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..