2500 మంది వలసదారులకు యూఏఈ పర్మనెంట్‌ రెసిడెన్స్‌

2500 మంది వలసదారులకు యూఏఈ పర్మనెంట్‌ రెసిడెన్స్‌

2500 మంది ఇంటలెక్చువల్స్‌, సైంటిస్ట్స్‌ మరియు ఇన్వెస్టర్స్‌ యూఏఈ పర్మినెంట్‌ రెసిడెన్స్‌ దక్కించుకున్నట్లు యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ చెప్పారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు షేక్‌ మొహమ్మద్‌. యూఏఈ, సైంటిస్టులు, ఎంటర్‌ప్రెన్యూర్స్‌, నాలెడ్జ్‌ అలాగే టాలెంట్‌ పీపుల్‌కి నెలవు అని ఆయన అన్నారు. 2,500 మందికి యూఏఈ పర్మనెంట్‌ రెసిడెన్స్‌ లభించిన దరిమిలా, సంబరాలు చేసుకునే సమయమని షేక్‌ మొహమ్మద్‌ పేర్కొన్నారు.

 

Back to Top