అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన
- November 13, 2019
అబుధాబి: అబుధాబి లోని మెరీనా ప్రాంతంలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు వాహనానికి మంటలు చెలరేగడంతో మరణించారు. మరణించిన చిన్నారులు ఇద్దరు సోదరులు మరియు వారి వయసు ఒకరికి మూడు సంవత్సరాలు ఇంకొకరికి ఒకటిన్నర సంవత్సరం అని పోలీసులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేసిన పోలీసులు పిల్లలను ఒంటరిగా వాహనాల్లో వదిలివేయవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. అగ్నిప్రమాదానికి కారణం దర్యాప్తులో ఉంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







