భారత వలస కార్మికుల మృతి: ఎక్స్‌గ్రేషియా ప్రకటన
- November 13, 2019
మస్కట్: సీబ్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్ సైట్‌లో చోటు చేసుకున్న ప్రమాదం ఆరుగురు కార్మికుల్ని బలికొనగా, మృతుల్ని గుర్తించారు. మృతులంతా భారత వలసదారులే. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు తమిళాడుకి చెందిన కార్మికులు మృతి చెందినట్లు గుర్తించారు అధికారులు. మృతుల వయస్సు 22 నుంచి 43 ఏళ్ళ మధ్య వుంటుందని అధికారులు తెలిపారు. ఘటన అత్యంత బాధాకరమనీ, రాయల్ ఒమన్ పోలీస్ నుంచి వచ్చే నివేదిక కోసం ఎదురుచూస్తున్నామనీ, మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు సిద్ధంగా వున్నామని కన్‌స్ట్రక్షన్ కంపెనీ పేర్కొంది. మరోపక్క, మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిది. భద్రతా చర్యల పరంగా లోపాలు వుంటే సహించేది లేదని హెచ్చరించింది. మృతదేహాన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







