దుబాయ్ ఎక్స్పో గ్లోబల్ ఎంబాసిడర్ లియోనెల్ మెస్సి
- January 13, 2016
మల్టీ అవార్డ్ విన్నింగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి, దుబాయ్ ఎక్స్పో 2020 గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. లియోనెల్ మిస్సీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సోసల్ మీడియాలో 80 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు. దుబాయ్ ఎక్స్పోకి లియోనెల్ మెస్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయడం ద్వారా ఈ ఎక్స్పో ప్రపంచ వ్యాపితంగా ఇంకా ఎక్కువమందికి రీచ్ అవుతుందని ఎక్స్పో 2020 డైరెక్టర్ జనరల్ రీమ్ ఇబ్రహీమ్ అల్ హషిమి చెప్పారు. 'కనెక్టింగ్ మైండ్స్ క్రియేటింగ్ ది ఫ్యూచర్' అనే కాన్సెప్ట్‌తో ఎక్స్పో 2020 ప్లాన్ చేశారు. ఎక్స్పో 2020 గ్లోబల్ అంబాసిడర్స్‌ని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారి నుంచి ఎంపిక చేస్తారు. క్రీడలు, కళలు, సంగీతం, కల్చర్, మరియు మీడియా.. అలాగే ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఫిలాంథ్రపీ అండ్ సస్టెయినబులిటీ విభాగాల్లోంచీ ఎంబాసిడర్స్ని ఎంపిక చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అంబాసిడర్స్ ఎక్స్పో 2020 ప్రత్యేకతల్ని వివరిస్తారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







