ఒకే చోట సందడి చేసిన కామిక్ బుక్ అభిమానులు
- November 15, 2019
రియాద్: ది స్టాన్ లీ సూపర్ కాన్, రియాద్ ఫ్రంట్‌లో ప్రారంభమయ్యింది. కామిక్ బుక్ అభిమానుల కోసం ఈ వేడుకని ఏర్పాటు చేశారు. కన్వెన్షన్స్‌ని రెండు భాగాలుగా విభజించారు. యానిమీ కాన్ మరియు స్టాన్ లీ సూపర్ కాన్‌గా వీటిని విభజించారు. కామిక్ బుక్ ఆర్టిస్ట్ బాబ్ లేటన్, స్టార్ స్ట్రక్ ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్‌లు ఇవ్వనున్నారు. సౌదీలో పర్యటించడం చాలా ఆనందంగా వుందని చెప్పిన లేటన్, వివిధ దేశాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడి పరిస్థితులపై అవగాహన కలుగుతుందనీ, అక్కడి కల్చర్‌ని అర్థం చేసుకోవడం ద్వారా సరికొత్త ఆలోచనలు వస్తుంటాయని అన్నారు. ఫ్లాష్ గోర్డాన్‌లో నటించిన నటుడు సామ్ జె జోన్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలిసారిగా తాను సౌదీకి వచ్చినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..