పెరిగిన అద్దెలతో నిరాశా? మున్సిపాలిటీని సంప్రదించండి
- January 13, 2016
భారీ స్థాయిలో అద్దెల్ని పెంచేయాలని యజమానులు భావిస్తే, దానికి వ్యతిరేకంగా టెనెంట్స్ షార్జా మున్సిపాలిటీని ఆశ్రయించవచ్చు. అగ్రిమెంట్ ఓ సారి చేసుకున్నాక, మూడేళ్ళపాటు అది అమల్లో ఉంటుంది. ఈలోగా నిబంధనలకు విరుద్ధంగా అద్దె పెంచడానికి కుదరదు. ఈలోగా యజమాని ఇబ్బంది పెడితే, టెనెంట్స్ షార్జా మునిసిపాలిటీలో పిర్యాదు చేసి, తగిన సహాయం పొందడానికి అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









