ఏ.పి:అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ప్రారంభం
- November 25, 2019
అమరావతి : అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ప్రారంభం. క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్ హెల్ప్ లైన్ కాల్సెంటర్ని ప్రారంభించిన సీఎం వైఎస్.జగన్. పోస్టర్ రిలీజ్ చేసిన సీఎం వైఎస్.జగన్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు. కాల్సెంటర్కి నేరుగా ఫోన్ చేసిన సీఎం. కాల్సెంటర్ పనితీరు, వివరాలు తెలుసుకున్న సీఎం. ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







