కేటీఆర్‌ను కలిసిన కపిల్ దేవ్
- November 25, 2019
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్లెన్ కపిల్ దేవ్ సోమవారం మున్సిపల్‌శాఖ మంత్రి కె. తారక రామారావును జీహెచ్ఎంసి కార్యాలయంలో కలిశారు. ఈసందర్భంగా ఆయనను మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. డిసెంబర్లో నగరంలో జరిగే గోల్ఫ్ టోర్నమెంట్‌కు ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా కపిల్‌దేవ్ మంత్రి కేటీఆర్‌ను కోరారు. గోల్ఫ్టోర్నమెంట్కు ప్రభుత్వం సహకరిస్తుందని కేటీఆర్ కపిల్‌దేవ్‌కు హామీ ఇచ్చారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







