యు.ఎ.ఈ. 48వ జాతీయ దినోత్సవం సందర్భంగా 662 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 26, 2019
యు.ఎ.ఈ. 48వ జాతీయ దినోత్సవం సందర్భంగా , అధ్యక్షులు హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దేసవ్యప్తంగా 662 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టనున్నారు. ఈ ఖైదీలు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి, వారి కుటుంబాలలో ఆనందం నింపడానికి అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యు.ఎ.ఈ. లో నివసించే అందరు ప్రజల క్షేమం కోరే తమ నేత తీసుకున్న నిర్ణయం అపుర్వమైనదని, ఈ నేరస్తులు మారి, తమ కుటుంబ స్థాయిని పెంపొందించుకోవడానికి, తద్వారా జాతీయాభివృద్ధి భాగమవడానికి వారికి అవకాశ మివ్వబడిందని అటార్నీ జనరల్ డా.హమద్ అల్ షంసి వారిని ప్రస్తుతించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..