ప్రతి పౌరుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది:గవర్నర్ తమిళిసై
- November 26, 2019
హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో 70వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గవర్నర్ ప్రమాణం చేయించారు. దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందన్నారు. రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్న గవర్నర్‌కు అభినందనలు కేసీఆర్ అభినందనలు తెలిపారు. మనది డైనమిక్ రాజ్యాంగమని.. అనేక మార్పులు.. చేర్పులకు లోనైందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..