సౌదీ అరేబియా:చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠా అరెస్ట్
- November 27, 2019
సౌదీ అరేబియా: వరుస చోరీలకు పాల్పడుతున్న యెమెన్ ముఠాలోని 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.సౌదీ అరేబియా లో ఈ గ్యాంగ్ పట్టుబడినట్లు పోలీస్ ప్రతినిధి మేజర్ హుస్సేన్ అల్ కహ్రని తెలిపారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం యెమెన్ ముఠా ఇప్పటివరకు రెండు చోరీలకు పాల్పడ్డారు.మొత్తం 98 వేల దిర్హామ్ల విలువైన సొత్తు దోచుకెళ్లినట్లు పేర్కొన్నారు.ఒక స్టోర్ లో 80 వేల రియాల్స్ దోచుకోగా,మరో చోరీ కేసులో 25 వేల రియాల్స్ చోరీ చేసినట్లు వివరించారు.తమ విచారణలో యెమెన్ ముఠా సభ్యులు నేరాలను అంగీకరించినట్లు మేజర్ హుస్సేన్ తెలిపారు.వారిపై అభియోగాలు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణగా జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!