సౌదీ అరేబియా హెలికాప్టర్‌ను కూల్చేశాం
- November 30, 2019
సనా: సౌదీకి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను కూల్చేసినట్టు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. సౌదీ హెలికాప్టర్‌పై రాకెట్ లాంఛర్‌ను ప్రయోగించగా ఇద్దరు సౌదీ పైలట్లు మృతి చెందారని అన్నారు. ఈ మేరకు హౌతీ తిరుగుబాటుదారుల అధికార ప్రతినిధి యహ్రా సారియ ట్విట్టర్లో ప్రకటించారు. అయితే, ఈ అంశంపై సౌదీ స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!







