దుబాయ్ లో యూ.ఏ.ఈ 48వ జాతీయ దినోత్సవ వేడుకలు

దుబాయ్ లో యూ.ఏ.ఈ 48వ జాతీయ దినోత్సవ వేడుకలు

దుబాయ్: దుబాయ్ లో అల్ కూజ్ వర్కర్స్ క్యాంపులో TPCC NRI Cell మిత్రులందరూ కలిసి యూఏఈ 48వ నేషనల్ డే ను పురస్కరించుకొని కేక్ కట్ చేసి తమ సాటి మిత్రులతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా TPCC UAE NRI Cell కన్వీనర్ యస్.వీ రెడ్డి మాట్లాడుతూ, ఇలా అందరం కలిసి నేషనల్ డే జరుపుకోవటం ఆనందంగా ఉందనీ, తమకు ఎంతో సహకరిస్తున్న యూఏఈ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు.

Back to Top