దుబాయ్:'బు హాలీబా'వర్కర్స్ క్యాంపు లో 48వ జాతీయ దినోత్సవ వేడుకలు

దుబాయ్:'బు హాలీబా'వర్కర్స్ క్యాంపు లో 48వ జాతీయ దినోత్సవ వేడుకలు

దుబాయ్: యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ యూఏఈ సెల్ ఆధ్వర్యంలో సోనాపూర్ లోని బు హాలీబా క్యాంపు లో కేక్ కటింగ్, పళ్ళు పంచి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా లీగల్ కన్సల్టెంట్ మోమిన్ సాబేర్  హిషం విచ్చేసారు.

బుపేంద్ర కుమార్(IPF Convenor), సాలెం బాబు(లీగల్ కన్సల్టెంట్), శ్రీకాంత్ చిత్తర్వు,వంశీ గౌడ్(యూఏఈ బీజేపీ కన్వీనర్),రవి కుమార్ కొమర్రాజు, కటకం రవి, కుంభాల మహేందర్ రెడ్డి,జనగాం శ్రీనివాస్,కోరేపు మల్లేష్,శరత్,మధు,మహేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top