అల్ వథ్బహ్ లో అనుమతి లేని78 ప్రకటన బొర్దుల తొలగింపు
- January 14, 2016
అబుదాబీ నగర పాలక సంస్థలో అల్ వథ్బహ్ వీధీలో అనుమతులు లేని 78 ప్రకటన బొర్దులను అధికారులు తొలగించారు. ఆ బోర్డులను ఏర్పాటు చేసినవారు సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోనందునే ఈ చర్యలను తీసుకొన్నామని అల్ వథ్బహ్ అధికారులు వివరణ ఇస్తున్నారు. తాము బృందాలుగా పలుచోట్ల తనిఖీ చేసి వీటిని గుర్తించినట్లు తెలిపారు. ప్రకటన బొర్దులను సంబంధించిన వారికి వాటిని తొలగించాలని నాలుగు సార్లు హెచ్చరికలు సైతం చేయగా , వారు స్పందించలేదని దీంతో తామే వాటిని స్వచ్చందంగా ప్రక్షాళన చేపడుతున్నట్లు చెప్పారు 78 ప్రకటన బొర్దుల కారణంగా ట్రాఫిక్ భద్రతకు ఇబ్బందికరంగానే కాక సుందరమైన నగర రూపాన్ని, వికృతం గా వక్రీకరించే విధంగా మారింది. ఇకపై అల్ వథ్బహ్ పరిధిలో అనుమతులు లేకుండా ప్రకటన బొర్దుల ఏర్పాటు చేయరాదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









