ఇక యూఏఈ వీసా ఫ్రీ..కానీ, కండీషన్స్ అప్లై
- December 07, 2019
యూఏఈ వెళ్లే విజిటర్లకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండు రకాల విసాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటీ అండ్ సిటిజన్ షరతులతో కూడిన రెండు విసాల వివరాలను ప్రకటించింది.
ఈ రెండు వీసాల్లో ఒకటి 48 గంటల గడువుతో మరోటి 96 గంటల గడువుతో అందుబాటులో ఉంటాయి. 48 గంటల గడువుతో ఇచ్చే వీసా పూర్తిగా ఉచితం. 96 గంటల వ్యవధి ఉండే వీసాకు మాత్రం 50 దిర్హాన్ లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే..ఈ తరహా వీసాలు పొందెందుకు మాత్రం కొన్ని షరతులు విధించారు. కేవలం యూఏఈకి చెందిన ఎయిర్‌లైన్స్ మాత్రమే స్పాన్సర్ చేస్తాయి. అలాగే యూఏఈలో అడుగుపెట్టే ముందే ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే..ఎట్టిపరిస్థితులోనూ ఈ రెండు వీసాల గడువును పెంచే ప్రసక్తే లేదని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!