యూ.ఏ.ఈ:డిసెంబర్ 15 నుంచి స్కూళ్లకు శీతాకాల సెలవులు
- December 07, 2019యూఏఈలో ప్రభుత్వం స్కూళ్లకు శీతాకాల సెలవులను ప్రకటించింది. ఈ నెల 15 నుంచి నాలుగు వారాలపాటు హాలిడేస్ ఇస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
విద్యా మంత్రిత్వశాఖ తన అధికారిక ట్విట్టర్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 15 నుండి జనవరి 9 వరకు హాలిడేస్ ఉంటాయి. జనవరి 12 నుండి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి