ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..35 మంది మృతి
- December 08, 2019_1575779371.jpg)
ఢిల్లీలో ఆదివారం తెల్లవారు ఝూమున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండిలోని ఒక ఇంటిలో మంటలు చెలరేగటంతో ప్రజలు భయ బ్రాంతులకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 30 ఫైరింజన్లతో మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 35 మంది మరణించినట్లు గుర్తించామని, 50 మందిని సురక్షితంగా కాపాడగలిగామని మరో 22 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు డిప్యూటీ చీఫ్ ఫైర్ అధికారి సునీల్ చౌదరి చెప్పారు. ఎంతమేర ఆస్తి నష్టం సంభవించింది, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..