గల్ఫ్ కప్ ట్రోఫీలో సౌదీని ఓడించిన బహ్రెయిన్
- December 09, 2019
తొలిసారిగా బహ్రెయిన్, గల్ఫ్ కప్‌ని గెల్చుకుంది. సౌదీ అరేబియాపై ఈ విజయాన్ని అందుకుంది బహ్రెయిన్. దోహాలో జరిగిన పోటీలో సంపూర్ణ ఆధిపత్యాన్ని బహ్రెయిన్ ప్రదర్శించడంతో సౌదీ అరేబియా చేతులెత్తేయక తప్పలేదు. బహ్రెయినీ ఆటగాడు మొహమ్మద్ అల్ రోహైమి 69వ నిమిషంలో చేసిన గోల్‌తో బహ్రెయిన్‌కి విజయం దక్కింది. కాగా, ఐదో అటెంప్ట్‌లో బహ్రెయిన్ ఈ టైటిల్‌ని సొంతం చేసుకోవడం గమనార్హం. గతంలో నాలుగు సార్లు ఫైనల్స్‌లో ఓటమి పాలయ్యింది బహ్రెయిన్. మరోపక్క, వరుసగా మూడోసారి దేశానికి కప్ అందించాలనుకున్న సౌదీ కెప్టెన్ సల్మాన్ అల్ ఫరాజ్ ఆశలు నెరవేరలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







