గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- March 19, 2026
కువైట్: కువైట్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ సంవత్సరం ఈద్ అల్-ఫితర్ మరియు శుక్రవార ప్రార్థనల కోసం 'గ్రాండ్ మసీదు' (Grand Mosque)లోకి ప్రవేశం ఉండదని ప్రకటించింది.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావిస్తూ, ఈద్ ప్రార్థనల కోసం ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నందుకు గ్రాండ్ మసీదు నిర్వహణ కమిటీ ఒక ప్రకటన ద్వారా ప్రజలకు క్షమాపణలు తెలియజేసింది.
అలాగే, ఇదే కారణాల దృష్ట్యా ఈ సంవత్సరం తమ ప్రాంగణంలో కూడా ఈద్ అల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించడం లేదని 'బిలాల్ బిన్ రబాహ్ మసీదు' నిర్వహణ కమిటీ తెలియజేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







