ఉమ్‌ అల్‌ కువైన్‌:హైరైజ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్‌ యువతి

- December 09, 2019 , by Maagulf
ఉమ్‌ అల్‌ కువైన్‌:హైరైజ్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఇండియన్‌ యువతి

ఉమ్‌ అల్‌ కువైన్‌:ఇండియన్‌ యువతి ఒకరు, ఉమ్‌ అల్‌ కువైన్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక పరిస్థితి సరిగా లేని ఆ యువతి ఓ హై రైజ్‌ బిల్డింగ్‌ పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆమె సైకలాజికల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. తన తల్లితో కలిసి నిద్రిస్తున్న ఆ యువతి, ఒక్కసారిగా లేరి, విండోలోంచి కిందికి దూకేసినట్లు అధికారులు తెలిపారు. సోషల్‌ వర్కర్‌ అష్రాఫ్‌ తమరస్సెరి, లీగల్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేయడంలో కుటుంబానికి సహకరిస్తున్నారు. కుమార్తె మృతితో షాక్‌కి గురైన ఆమె తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com