కువైట్‌లో జనవరి 1 నుంచి 4 వరకు న్యూ ఇయర్‌ హాలీడేస్‌

- December 09, 2019 , by Maagulf
కువైట్‌లో జనవరి 1 నుంచి 4 వరకు న్యూ ఇయర్‌ హాలీడేస్‌

కువైట్‌: జనవరి 1, 2020 అధికారిక సెలవు దినం కావడంతో, గురువారం కూడా 'డే ఆఫ్‌ రెస్ట్‌'గా పరిగణిస్తారు. ఆ లెక్కన వరుసగా నాలుగు రోజులు సెలవు దినాలుగా పరిగణించే వీలుంది. అయితే, కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ ఈ విషయమై నిర్ణయం తీసుకోవాల్సి వుంది. కౌన్సిల్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ తీసుకునే సానుకూల నిర్ణయాన్ని బట్టి జనవరి 1 నుంచి 4 వరకు సెలవులు వుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com