యాక్షన్ మూడ్ లో త్రిష

- December 09, 2019 , by Maagulf
యాక్షన్ మూడ్ లో త్రిష

త్రిష ఫుల్ యాక్షన్ మూడ్ లో వుంది. ఆమె మూవీ 'రాంగీ'.. ఎం.శరవణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.మురుగదాస్‌ కథను అందించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష చేసిన పోరాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.గతేడాది విడుదలైన '96' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది త్రిష. ఇప్పుడు ఆ సినిమా తర్వాత త్రిష నుండి వస్తున్న ఈ సినిమాపై బోలెడు అంచనాలు వున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com