దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ పై కువైట్ తెలంగాణ జాగృతి
- December 09, 2019
కువైట్:దిశ అత్యాచార సంఘటన నిందితుల ఎన్కౌంటర్ జరిగిన సందర్బంగా కువైట్ తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల మాట్లాడుతూ దిశ ఆత్మకు పరిపూర్ణ శాంతి జరిగిందన్నారు మరియు ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవ్వకుండా మాన బాధ్యతగా భావించి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మన భావి తరాలకు మరియు నిరక్షరాస్యులకు భారత చట్టలపైన అవగాహనా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమం లో జాగృతి సభ్యులు ప్రమోద్ కుమార్, మామిడిపల్లి రాజన్న, సైఫుద్దీన్, వారం రాజశేఖర్ పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







