మస్కట్:డ్రగ్స్ కేసులో ముగ్గురి అరెస్ట్
- December 10, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ దోఫార్‌లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. పోసెసింగ్ అలాగే యూజింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ కేసులో ఈ అరెస్టులు జరిగాయి. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు ఈ ప్రకటనలో వివరించారు అధికారులు. అరెస్ట్ అయిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







