`వెంకీమామ` సినిమా సెన్సార్ పూర్తి
- December 10, 2019
విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవితంలో మామ అల్లుళ్లలైన వెంకటేశ్, చైతన్య వెండితెరపై కూడా అదే పాత్రలను పోషిస్తున్నారు. డిసెంబర్ 13న సినిమా విడుదలవుతుంది. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా వ్యవథి 149.23 నిమిషాలు. రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్. గ్రామీణ నేపథ్యంలో సినిమా రూపొందింది. వెంకటేశ్ ఇందులో రైతు పాత్రలో నటిస్తుంటే.. చైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..