అల్‌ వకాలత్‌ కార్‌ మార్కెట్‌ డిసెంబర్‌ 19న ప్రారంభం

అల్‌ వకాలత్‌ కార్‌ మార్కెట్‌ డిసెంబర్‌ 19న ప్రారంభం

కతార్‌: అల్‌ వకాత్‌ కార్‌ మార్కెట్‌ ఆర్గనైజర్‌ అలాగే ఓనర్‌ అయిన కోస్సెట్టె కంపెనీ, అల్‌ వకాలత్‌ కార్‌ మార్కెట్‌ నిర్వహణపై ప్రకటన చేసింది. ఈ తరహా ఈవెంట్‌ ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు. 10 రోజుల పాటు సాగే ఈవెంట్‌ డిసెంబర్‌ 19న ప్రారంభమవుతుంది. అల్‌ ఫురౌసియా స్ట్రీట్‌లో ఎస్పైర్‌ జోన్‌ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విజిటర్స్‌ కోసం ఈ ఈవెంట్‌లో పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాల్ని పొందుపర్చుతున్నారు. కోసెట్టె సీఈఓ ఒమర్‌ షమియెహ్‌ మాట్లాడుతూ, ఖతార్‌లో అల్‌ వకాలత్‌ కార్‌ మార్కెట్‌ తొలిసారిగా జరుగుతోందని చెప్పారు.

Back to Top