బహ్రెయిన్ నేషనల్ డే సెలవులు
- December 13, 2019
బహ్రెయిన్: అన్ని మినిస్ట్రీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అలాగే పబ్లిక్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సోమ, మంగళవారాల్లో బహ్రెయిన్ నేషనల్ డే సందర్భంగా సెలవులు ప్రకటించడం జరిగింది. నేషనల్ డే అలాగే కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సెలవుల్ని ప్రకటించారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ మేరకు ఇప్పటికే సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







