మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ఇ-సెక్యూరిటీ పాస్ సిస్టమ్
- December 16, 2019
మస్కట్: ఒమన్ ఎయిర్ పోర్ట్స్, ఇ-సెక్యూరిటీ పాస్ సిస్టమ్‌ని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఓ ప్రకటనను ఒమన్ ఎయిర్ పోర్ట్స్ విడుదల చేయడం జరిగింది. స్మార్ట్ గవర్నమెంట్లో భాగంగా ఒమన్ ఎయిర్ పోర్ట్స్, రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి కొత్త ఇ-సెక్యూరిటీ పాస్ సిస్టమ్‌ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రాసెస్, అలాగే ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ పాస్‌ల జారీ వంటివి ఈ విధానం ద్వారా మరింత సులభతరం కానున్నాయి.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







