స్మగ్లింగ్ కేసులో నలుగురు వలసదారుల అరెస్ట్
- December 16, 2019
కువైట్: ఇద్దరు ఆసియాకి చెందిన వలసదారులు, ఓ గల్ఫ్ జాతీయుడు, ఓ అరబ్ జాతీయుడు.. మొత్తంగా నలుగురు వలసదారుల్ని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో అరెస్ట్ చేశారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఈ అరెస్టులు జరిగాయి. సంబంధిత వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, మరిజువాని కలిగి వున్నారన్న అభియోగాలపై ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసుకున్నారు. మరోపక్క 60 ప్యాకెట్ల హాషిస్తో మరో నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసినవారందర్నీ డ్రగ్స్ అభియోగాల మేరకు సంబంధిత విభాగాలకు అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







