బహ్రెయిన్ నేషనల్ డే వేడుకల్లో ఎన్ఎంఎస్ - డిపిఎస్
- December 16, 2019
న్యూ మిలీనియం స్కూల్ - డిపిఎస్, అంగరంగ వైభవంగా నేషనల్ డే వేడుకల్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సంప్రదాయ బహ్రెయినీ కాస్ట్యూమ్స్‌లో కనువిందు చేశారు. సంప్రదాయ నృత్యరీతులతో హోరెత్తించారు. కురాన్ రిసైటల్, ట్రెడిషనల్ గేమ్స్, పోయెమ్స్ రిసైటల్, హెన్నా డిజైనింగ్, ఫేస్ పెయింటింగ్, స్పీచర్ మరియు నేషనల్ సాంగ్స్ ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్థానిక స్వీట్లు, కాన్ఫెక్షనరీస్ని చిన్నారులు షేర్ చేసుకున్నారు. ఛైర్మన్ డాక్టర్ రవి పిళ్ళై, మేనేజింగ్ డైరెక్టర్ గీతా పిళ్ళై, ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ శర్మ, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకి ఈ సందర్భంగా బెస్ట్ విషెస్‌ని అందించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







