"డిగ్రీ " అర్హతతో CISF లో ఉద్యోగాలు...

- December 17, 2019 , by Maagulf

కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే CISF( సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ) తాజాగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటి ముఖ్యమైన విధి ప్రభుత్వానికి చెందిన పారిశ్రామిక ఆస్తులకి రక్షణ కల్పించడం, అదేవిధంగా విమానశ్రయం , మెట్రో రైలు సేవలలో భద్రత కల్పించడం. డిగ్రీ అర్హతతో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ పోస్తులని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..

 

పోస్టుల వివరాలు..

అసిస్టెంట్ కమాండెంట్


అర్హత : గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.


వయసు : 35 ఏళ్ళు మించి ఉండకూడదు.


ఎంపిక విధానం : రాతపరీక్ష, పిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్.


దరఖాస్తు విధానం : ఆన్లైన్


దరఖాస్తు చివరితేదీ : 24 -12 -2019


మరిన్ని వివరాలకోసం : https://upsconline.nic.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com