స్పైస్‌జెట్ ఉద్యోగులు ధర్నా
- January 15, 2016
శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం స్పైస్‌జెట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. విమానాశ్రయం నుంచి 180 మంది ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు వచ్చి ధర్నా చేపట్టారు. గత రెండేళ్ల నుంచి తమకు జీతాలు పెంచడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. తమ వేతనాలు పెంచడంతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చేంతవరకు ఆందోళన విరమించబోమని వారు తేల్చి చెబుతున్నారు. స్పైస్ జెట్ ఉద్యోగుల ఆందోళనకారణంగా ఐదు సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







